యస్. ఫణి శర్మ స్మార్త పురోహితులు ( వైదిక కార్యక్రమములు అనగా నామకరణం, అన్నప్రాసన, అక్షరాభాసం , ఉపనయనం, నిశ్చయ తాంబూలములు, నవగ్రహ, నక్షత్ర జనన శాంతి జపములు, హోమములు వివాహములు, సత్యనారాయణ స్వామి వ్రతము, శంఖుస్థాపన, గృహ ప్రవేశము, శాస్త్రోకం గా జరిపించ బడును నా ఫోన్ నెంబరు 96032 80769. (ZOOM APP ద్వారా ఆన్లైన్ లో కూడా యితర కంట్రీస్ వారికీ కార్యక్రమములు చేయ బడును )
బ్రాహ్మణ బంధువులకు ముఖ్య విషయం :
1. ఎవరైనా పితృ కార్యక్రమములు మీ ఇంటి వద్ద నిర్వహించ లేనప్పుడు మాకు తెలిపిన మేము యధావిధిగా పౌరోహితుల ఇంటివద్ద కేవలం ఒక కార్యక్రమము మాత్రమే ఏర్పాటు చేయ గలము .
2. కాశీ లో గాని , శ్రీశైలం లో గానీ , బీచుపల్లి గానే , ధర్మపురి , కాళేశ్వరం వంటి పుణ్య క్షేత్రములలో పితృ కార్యక్రమములు చేయవలెనన్న ఏర్పాటు చేయగలము .